Sunday, 19 January 2025

HEALTH TIP IN TELUGU 19/01/2025 WAKE UP IN THE MORNING AND TAKE WATER FOR GOOD HEALTH

 HEALTH TIP IN TELUGU 19/01/2025 WAKE UP IN THE MORNING AND TAKE WATER FOR GOOD HEALTH 



5 Am  సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి. లేచిన వెంటనే రెండు గ్లాసుల మంచినీళ్లు తాగండి. ఒక గంట విడిచి మళ్లీ రెండు గ్లాసుల మంచినీళ్లు తాగండి. 5 - 8am లోపు కాలకృత్యాలు ముగించి, వ్యాయామం లేదా యోగ, ధ్యానం చేయండి. 8am కి ఉదయం జూస్ త్రాగవలసిన సమయం వస్తుంది. ఆ సమయం తో మీ మిగతా రోజు డైయట్ సమయాలు అన్నీ ముడి పడి ఉంటాయి. కనుక 8 లోపు మీ కార్యక్రమాలన్నీ ముగించాలి.

No comments:

Post a Comment

Artificial intelligence (AI) and robotics are closely linked, with AI providing the "brains" for physical robots.

    Artificial intelligence (AI) and robotics are closely linked, with AI providing the "brains" for physical robots              ...