HEALTH TIP IN TELUGU AND ENGLISH ABOUT BREAKFAST ON TIME FOR GOOD HEALTH AND LIFE STYLE
Drink "morning juice" at 8:00am. "Coriander + Mint + 6 leaves of Tulsi" (Mix all together). Along with these, if the doctor wants you to add anything else, mix it and drink it. Half an hour after drinking this juice it is time to eat tiffin at 8:30am.
8:00am కి "ఉదయం జూస్" త్రాగండి. "కొత్తిమీర + పుదీనా + 6 ఆకులు తులసి" (మొత్తం కలిపి గుప్పెడు). వీటితో పాటుగా డాక్టర్ గారు మీకు వేరే ఏవైనా కలుపుకోమన్నట్లయితే కలుపుకొని త్రాగండి. ఈ జూస్ త్రాగిన అరగంటకి అంటే 8:30am కి టిఫిన్ తినవలసిన సమయం వస్తుంది.
8:30am. టిఫిన్ 9am లోపు ముగించండి. సహజమైన ఆహారాన్ని తినటానికి ప్రయత్నించండి. తప్పదనుకుంటే సహజమైన ఆహారం అలవాటు అయ్యే వరకు వండిన ఆహారం తినవచ్చు.
8:30am. Finish tiffin by 9am. Try to eat natural food. If desired, cooked food can be eaten until natural food becomes habituated.
No comments:
Post a Comment